Home » Russia
పెద్ద కుటుంబాలను కాపాడుకోవడం మన నైతిక బాధ్యత అంటున్నారు ఆ దేశ అధ్యక్షుడు. ఎనిమింది కంటే ఎక్కువమంది పిల్లల్ని కనమని ఆ దేశ మహిళలను కోరారు. ఎవరాయన?
ప్రియురాలిపై అత్యాచారం చేసి..అత్యంత పాశవికంగా 111సార్లు కత్తితో పొడిచి చంపిన యువకుడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టారు.
8 ఏళ్లు ఉన్న బాలుడ్ని తెచ్చుకుని 14 ఏళ్లు పెంచి పెద్ద చేసింది. అతనికి 22 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకున్న మహిళ ఘటన షాక్ గురి చేసింది.
ఈ దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తర ఖర్కీవ్ లోని బెల్గోరోడ్ ప్రాంతంలో ఉన్న రష్యన్ బలగాలు ఎస్ -300 క్షిపణులను ప్రయోగించాయని, వాటిలో రెండు పోస్టల్ �
యుక్రెయిన్ దేశంతో యుద్ధం కోసం రష్యాకు ఉత్తర కొరియా బాసటగా నిలిచింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా దేశంలో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఇటీవల కలిసిన తర్వాత సైనిక పరికరాలు, ఆయుధాలు పంపించారు.....
పూర్తి యుద్ధ సన్నద్ధతతో వీటిని మోహరించినట్లు అధికారులు తెలిపారు.
సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అప్పట్లో ల్యాండర్లో థ్రస్టర్ ఇంజన్లు మండించారు. అనంతరం అది ప్రయాణిస్తున్న దిశకు వ్యతిరేక దిశలో రాకెట్..
లూనా 25.. ఆగస్టు 21 లేదా 22న చంద్రుడి ఉపరితలంపైకి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే చంద్రయాన్-3ని భారతదేశం జూలై 14న ప్రయోగించింది. ఇది ఆగస్టు 23న చంద్రునిపైకి రానుంది.
కలల్ని కంట్రోల్ చేయటానికి డ్రిల్లింగ్ మిషన్తో తలకు రంధ్రం చేసి చిప్ పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. మరి ఆ తరువాత ఏమైంది..? అనుకున్న ప్రయోగం సక్సెస్ అయ్యిందా?
ప్రకృతిలో కొన్ని అందాలు చూస్తే వండర్ అయిపోతాం. ఒక నది నుంచి బంగారు వర్ణంలో పొడవైన నీటి ధార ఆకాశాన్ని తాకింది. కళ్లను కట్టి పడేసేలా ఉన్న ఆ అమేజింగ్ వీడియో మిస్ కాకుండా చూడండి.