Home » Russia
రష్యా నుంచి చమురు దిగుమతులు పెరుగుతన్నప్పటికీ.. చమురు, గ్యాస్ దిగుమతుల కోసం భారతదేశం కూడా మధ్యప్రాచ్యంపై ఆధారపడుతుంది.
ఈ చిచ్చు ప్రపంచమంతా అంటుకోబోతోందా? సమస్య మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయబోతోందా?
''ఈ రోజు మనం మన పిల్లల సురక్షితమైన, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం" అని పుతిన్ అన్నారు.
చంద్రునిపైకి మానవ సహిత యాత్రను చేపట్టి, స్థావరాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్న భారత్.. ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపడం ఇంట్రెస్టింగ్గా మారింది.
రష్యాలోని సరతోవ్ ప్రాంతంలోని రెండు ప్రధాన నగరాల్లో ఉక్రెయిన్ సోమవారం అనేక డ్రోన్ దాడులు చేసిందని మాస్కోలోని ఆగ్నేయ ప్రాంత గవర్నర్ రోమన్ బసుర్గిన్ తెలిపారు.
యుక్రెయిన్ దాడి చేసిందని రష్యా అంటుంటే.. అది నిజమేనని యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. శత్రువుల భూభాగంలోకి చొచ్చుకెళ్లి, వీలైనంత ఎక్కువ నష్టం చేయడమే లక్ష్యమంటోంది యుక్రెయిన్.
రష్యా, యుక్రెయిన్ వార్ కొత్త టర్న్ తీసుకుంటోంది
ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లో మోదీ రష్యా టూర్ చాలా ఇంట్రస్టింగ్ గా మారింది. రష్యాతో భారత్ బంధం బలపడుతోందా? ఇంతకీ ప్రధాని మోదీ వ్యూహం ఏంటి?
పేరున్న దేశాల్లో మనకు అండగా ఉన్న దేశం కూడా రష్యానే. కాకపోతే మన దౌత్య విధానమే సెపరేట్.
రష్యాలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. డాగేస్తాన్ ప్రావిన్స్ మఖచ్కలా ప్రాంతంలో చర్చిలు, ప్రార్థనా మందిరాలు, పోలీస్ పోస్ట్ పై ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు.