ఆసక్తిని రేపుతున్న ప్రధాని మోదీ రష్యా పర్యటన.. శత్రు దేశాలకు చెక్‌ పెట్టేలా త్రిశూల వ్యూహం..!

ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లో మోదీ రష్యా టూర్ చాలా ఇంట్రస్టింగ్ గా మారింది. రష్యాతో భారత్ బంధం బలపడుతోందా? ఇంతకీ ప్రధాని మోదీ వ్యూహం ఏంటి?

ఆసక్తిని రేపుతున్న ప్రధాని మోదీ రష్యా పర్యటన.. శత్రు దేశాలకు చెక్‌ పెట్టేలా త్రిశూల వ్యూహం..!

Pm Modi Russia Tour : భారత ప్రధాని మోదీ రష్యా పర్యటన ఆసక్తి రేపుతోంది. రష్యాతో భారత్ కు గ్యాప్ వచ్చిందని, విభేదాలు పెరిగాయని, ఇక ఈ బంధం తెగినట్లేనని ఒకవైపు ఊహాగానాలు. మరోపక్క యుక్రెయిన్, రష్యా యుద్ధం తర్వాత మోదీ ఫస్ట్ టైమ్ మాస్కోలో పర్యటిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలను కాదని భారత్ రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తోంది. ఇండియాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే డ్రాగన్ కంట్రీ చైనాతో చెట్టాపట్టాలేసుకుంటోంది రష్యా. ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లో మోదీ రష్యా టూర్ చాలా ఇంట్రస్టింగ్ గా మారింది. రష్యాతో భారత్ బంధం బలపడుతోందా? ఇంతకీ ప్రధాని మోదీ వ్యూహం ఏంటి?

భారత ప్రధాని మోదీ రష్యా టూర్ వెనుక బలమైన త్రిశూల వ్యూహం ఉందా? ఒక పక్క నాటో దేశాలన్నీ యుక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్న వేళ మోదీ రష్యాలో పర్యటించడం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తో ద్వైపాక్షిక సంబంధాలు నెరపటం దేనికి సంకేతం? పశ్చిమ దేశాలన్నీ ఈ టూర్ ని ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ప్రత్యర్థి దేశం చైనా కూడా మోదీ రష్యా పర్యటనపైనే చూపు తిప్పాయి. ఇంతకీ ఇండియా వ్యూహం ఎలా ఉంది?

Also Read : దోస్త్ మేరా దోస్త్.. భారత్‌తో రష్యాకు ఉన్న బంధం ఏంటి? మనకు వాళ్లు అందిస్తున్న సహకారం ఎంత?

పూర్తి వివరాలు..