Home » america
అణు ఒప్పందం నుంచి రష్యా ఔట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భారత ప్రభుత్వ వర్గాలు బిగ్ షాక్ ఇచ్చాయి.
భారతదేశ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ.. ఆహార దిగుమతుల విషయంలో వెటర్నరీ సర్టిఫికేషన్ను తప్పనిసరి చేసింది.
న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ను సైన్స్ పరిభాషలో ఇలాంటి ఈగలను కొష్లియోమియా హొమినివోరక్స్ అంటారు. ఇవి ప్రధానంగా పరాన్నజీవులు. వేరే జీవుల శరీరాలపై జీవిస్తాయి.
తాజాగా ఈ టాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి అమెరికాలో క్రికెట్ ఆడి కప్ గెలిచారు.
సమంత తాజాగా అమెరికాలో జరిగిన తెలుగు వారి సభల్లో పాల్గొంది. అలాగే అక్కడ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది.
మరోసారి రాజ్ - సమంత ఫొటోలు వైరల్ గా మారాయి.
యాంకర్ శ్రీముఖి తాజాగా అమెరికా వెళ్ళగా అక్కడ బీచ్ లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ స్టైలిష్ ఫోజులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అల్లు అర్జున్ తాజాగా అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ తెలుగువారు ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ కి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు బన్నీ.
అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ఎలాన్ మస్క్ చెప్పారు.