Home » india
ఈ ఏడాది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనంతరం అతను ఉన్నత చదువుల కోసం యునైటెడ్ కింగ్డమ్ వెళ్లాడు.
ఈ మేరకు ఎన్హెచ్ఆర్సీ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు తీవ్ర హెచ్చరికతో లేఖ పంపింది.
అజెండాలో ఉండే అంశాల్లో రక్షణ, ఎనర్జీ, చమురు కొనుగోళ్లు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వంటివి ఉండనున్నాయి.
నేపాల్ తాజా చర్యపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఏకపక్ష చర్యల వల్ల క్షేత్రస్థాయి వాస్తవాలు మారిపోవని స్పష్టం చేసింది.
మార్చి 8న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Javelin Missile ఎఫ్జీఎం-148 జావెలిన్ అనేది ఒక మనిషి మోయగలిగే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఏడీజీఎం). అనగా.. ఇదో ట్యాంక్ విధ్వంసకర క్షపణి.
భారత దేశ అధికారిక పర్యటనకు వచ్చిన అఫ్ఘన్ పరిశ్రమ, వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీకి హృదయపూర్వక స్వాగతం.
పాకిస్తాన్కు ప్రతి స్పందించడానికి పూర్తి శక్తి ఉందన్న ఖవాజా... కాబూల్ పాలకులు ఈ యుద్ధాన్ని ఇస్లామాబాద్ వరకు తీసుకొచ్చారని చెప్పారు.
మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇండియాతో బలమైన సంబంధాలు కొనసాగించాము. యూనస్ ప్రభుత్వం వచ్చాక మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారు.
పాక్ రాజధాని ఇస్లామాబాద్లో కారు బాంబు పేలి 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.