Home » Russia
అయితే తటస్థంగా ఉంటామని యుక్రెయిన్ హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్వీడన్, ఆస్ట్రియా తరహాలో యుక్రెయిన్ కూడా తటస్థంగా ఉండాలన్నారు.
రష్యాపై యుక్రెయిన్ పైచేయి సాధించడానికి ఈ మిస్సైల్సే కారణమని రక్షణరంగ నిపుణులు అంటున్నారు. యుక్రెయిన్‌కు స్వీడన్ నుంచి 5వేలు, బ్రిటన్ నుంచి 3,615 యాంటీ ట్యాంక్ లు వచ్చాయి.
యుక్రెయిన్ యుద్ధంలో తటస్థ వైఖరి ప్రదర్శిస్తోన్న భారత్‌ను చూసి అమెరికా ఓర్వలేక విష ప్రచారం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఏ దేశానికి మద్దతివ్వని భారత్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది.
Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్ విషయంలో రష్యా వైఖరిపై పాశ్చాత్య దేశాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.
Russia-Ukraine War : యుక్రెయిన్ అయిపోయింది.. నాటో దేశమైన పోలండ్పై కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. యుక్రెయిన్, పోలండ్ బార్డర్లో బాంబుల మోత మోగిస్తూ.. వార్నింగ్ ఇస్తున్నారు.
Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్‌పై దాడులకు తెగబడుతున్న రష్యా.. సోషల్ మీడియా దిగ్గజాలపై కూడా ఆంక్షలు విధిస్తోంది.
రష్యా దాడులకు బ్రెంట్ రెనౌడ్ (51) బలైపోయాడు. యుక్రెయిన్ లో రష్యన్ ఆర్మీ గన్ తో కాల్చడంతో స్పాట్ లో చనిపోయాడు. ఆదివారం ఈ ఘటన జరిగినట్లు Kyivప్రాంత పోలీసు అధికారి ఆండ్రీ నెబిటోవ్..
తమ బలగాలకు కొన్ని ప్రాంతాల్లో కొరకరాని కొయ్యగా మారుతున్న యుక్రెయిన్ ఆర్మీని కట్టడి చేయడంపై రష్యా దృష్టి సారించింది.
లీవ్‌లోని యుక్రెయిన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్‌ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యన్ ఫైటర్ జెట్లు దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు మిలటరీ ట్రైనింగ్ బేస్‌పై 8 మిసైల్ దాడులు జరిగాయి.
అతడు గురి పెట్టాడంటే.. బుల్లెట్ దిగాల్సిందే.. శత్రువు ఎంత దూరంలో ఉన్నా సరే.. అతడి తూటాకు దొరికిపోవాల్సిందే. రామాయణంలో వాలి ఎంత బలవతుండో, ఈ వాలి అంతే బలశాలి.