Home » Russia
యుక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపులో నెలకొన్న వివాదంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. యుక్రెయిన్లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో భారీగా ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో ముడిచమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా
జపాన్ కు చెందిన సుమారు 70 మంది వాలంటీర్లు యుక్రెయిన్ తరుపున యుద్ధంలో పాల్గొంటామంటూ ముందుకువచ్చారు. యుక్రెయిన్ తరుపున తలపడేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు
మూడో ప్రపంచ యుద్ధమే జరిగితే అది అణు యుద్ధమే అవుతుందని రష్యా విదేశాంగ మంత్రి ప్రపంచ దేశాలను హెచ్చరించారు.
ఆస్పత్రులపై రష్యా రాకెట్ల దాడి
కుటుంబాన్ని పుతిన్ బంకర్లో దాచిపెట్టారా..?
తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతునిచ్చే ప్రయత్నాలకు "భారీ మూల్యం" చెల్లించవలసి ఉంటుందని చైనా మంగళవారం అమెరికాను హెచ్చరించింది.
ఒకిట్రికా నగరం దగ్గర రష్యా బలగాలు జరిపిన ఓ రాకెట్ దాడిలో యుక్రెయిన్ కు చెందిన 70 మంది సైనికులు(Ukraine Soldiers) మృతి చెందారు. అంతేకాదు పదుల సంఖ్యలో సాధారణ పౌరులూ
వరుసగా ఆరు రోజులుగా దాడి చేస్తున్న రష్యా.. చిన్న దేశమైనా తగ్గేదేలెమ్మంటూ పోరాడుతున్న యుక్రెయిన్.. ఆత్మాభిమానమో, అహంభావమో ఇరు దేశాల మధ్య చర్యలు కూడా విఫలం అవడంతో దాడులు కొనసాగుతూనే.
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ రష్యా, బెలారస్ లను నిషేదిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ గవర్నింగ్ బాడీ అయిన BWF మంగళవారం రష్యన్, బెలారష్యన్ క్రీడాకారులను...