Home » Russia
ఎన్ని బాంబులు వేసినా.. ఎన్ని మిస్సైళ్లు దూసుకువచ్చినా తగ్గేదే లేదంటున్నారు యుక్రెయిన్ ప్రజలు. ఓ వైపు రష్యా యుక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది.
తమతో పాటు చాలామంది తెలుగు స్టేట్స్ స్టూడెంట్స్ ఉన్నాట్లు, సేఫ్ గా తిరిగి వస్తామని అనుకోలేదన్నారు. ఇంత త్వరగా స్పందించి తమను సేఫ్ గా ఇంటికి చేర్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు...
రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధంలో ఆధునిక ఆయుధాలు, బాంబులు, క్షిపణులతో రష్యా దాడులు చేస్తోంది.
భీకరంగా సాగుతున్న ఈ యుద్ధంలో శనివారం వరకు 3500 మందికి పైగా రష్యా సైనికులను మట్టుపెట్టినట్లు యుక్రెయిన్ సైన్యం ప్రకటించింది.
చేతులెత్తేసిన ఐక్య రాజ్య సమితి.. తీర్మానం వీటో చేసిన రష్యా
తనను షిఫ్ట్ చేయడం కాదు.. ఆయుధాలు ఇచ్చి ఆదుకోవాలని అమెరికాపై స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. మరోవైపు.. యుక్రెయిన్ కు ఆయుధాలు ఇచ్చేందుకు ఫ్రాన్స్ ముందుకొచ్చింది.
అఫ్ఘానిస్తాన్‌ను అధికారంలో ఉన్న ప్రభుత్వంపై దాడి చేసి ఆక్రమించుకున్న తాలిబాన్లు సైతం రష్యాను శాంతిగా ఉండమంటూ సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రష్యా - ఉక్రెయిన్ మధ్య...
యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికా చేసిన ప్రతిపాదనపై 11 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. అయితే ఈ ఓటింగ్ ప్రక్రియలో భారత్, చైనాలు దూరంగా ఉన్నాయి.
రష్యా - ఉక్రెయిన్ ఆర్మీ బలగాలు యుద్ధంలో మునిగిపోయాయి. ఆందోళనలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో 80ఏళ్ల వృద్ధుడు ఆర్మీలోకి జాయిన్..
ఒకవైపు రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధ జరుగుతోంది. ప్రపంచమంతా భయాందోళన వ్యక్తం చేస్తోంది. బాంబుల వర్షం కురుస్తోంది. వైమానిక దాడుల సైరన్ల మోత మధ్య పెళ్లి ప్రమాణాలతో జంట ఒక్కటైంది.