Home » Russia
ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తరలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్ఫోర్స్ సాయాన్నికోరారు. ప్రధాని ఆదేశాల నేపథ్యంలో ఎయిర్ఫోర్స్ సి-17 విమానాల్ని రంగంలోకి దించింది.
'ఇన్ని రోజులూ ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క'' అర్ధరాత్రి లోగా యుక్రెయిన్ రాజధాని కీవ్ ను వదిలేసి వచ్చేయాల్సిందేనంటూ భారత రాయబార కార్యాలయం తెగేసి చెప్పింది. ఈ మేరకు ప్రధాని సైతం వెంటనే.
చర్చల్లో భాగంగా యుక్రెయిన్ ప్రధానంగా రెండు డిమాండ్లను రష్యా ముందు ఉంచింది. మొదటి డిమాండ్ రష్యా తక్షణమే కాల్పుల విరమణ చేయాలని యుక్రెయిన్ పట్టుబడుతోంది.
సూపర్ మార్కెట్లలో కొన్ని వస్తువుల కొరత ఉందంటున్నారు యుక్రెయిన్లు. వెంటనే మూసివేసిన ఫుడ్ స్టోర్స్ ను ఓపెన్ చేయించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు.
యుక్రెయిన్లో ఐదో రోజు కూడా ఘోర విధ్వంసం కొనసాగుతోంది. భారత్లోని యుక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలిఖా యుక్రెయిన్లో చాలా మంది పౌరులు మరణించారని ఒక ప్రకటనలో వెల్లడించారు.
యుక్రెయిన్ విషయంలో మొదటినుంచీ తాను చేసిన ప్రతి ప్రకటనకూ విరుద్ధంగా వ్యవహరించిన పుతిన్ అణ్వాయుధాల ప్రయోగంలోనూ అలాగే చేయబోతున్నారా..? బెలారస్ అందుకే చరిత్రలో తొలిసారి తమ భూభాగంలో...
రష్యా చెబుతున్నది ఒకటి.. చేస్తున్న నిర్వాకం మరోకటి..! కేవలం యుక్రెయిన్ ఆర్మీనే టార్గెట్ చేశామని బయటకు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్న రష్యా..
యుక్రెయిన్ నుంచి మూడో ఎయిరిండియా విమానం ఇండియాకు చేరుకుంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లలో భాగంగా మూడు విమానాలు యుక్రెయిన్...
ఇప్పటికే 13 దేశాలు రష్యా విమానాలపై నిషేధం విధించగా..ఈయూ కూడా నిషేధం విదిస్తే.. యూరోప్ గగనతలంపై రష్యాను పూర్తిగా బహిష్కరించినట్లే
కొద్ది వారాలుగా నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం నుంచి భారత విద్యార్థులు ఎట్టకేలకు బయటపడుతున్నారు. ఆదివారం చేరుకున్న తొలి బ్యాచ్ లో సాయి ప్రవీణ్, కావ్య శ్రీ అనే ఇద్దరు తెలుగు...