Home » Rythu Bandh Funds
కరోనా సమయంలోనూ రైతులకు అండగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం. రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లోకి మళ్లీంచింది కేసీఆర్ సర్కారు. రికార్డు స్థాయిలో ఒకే రోజులో 50.84 లక్షల మంది ఖాతాల్లోకి రూ.5294.53 కోట్లను రైతుల ఖాతా�