Home » Sabarimala sentiment
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల కమీషన్(ఈసీ) పెట్టిన నిబంధనలు ఈసారి గట్టిగా ఉన్నాయి. సోషల్‌మీడియాపై ఆంక్షలు పెట్టడం.. మతం, కులం పేరుతో ఓట్లు అడిగితే కఠిన చర్యలు ఉంటాయని స్పష