Home » Sai Dharam Tej
సాయి ధరమ్ విరూపాక్ష ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో నేడు బాలీవుడ్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.
టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ సాలిడ్ రన్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమా 10 రోజుల్లో ఏకంగా రూ.76 కోట్ల వసూళ్లతో దుమ్ములేపింది.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన విరూపాక్ష సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పటికే 80 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. తాజాగా విరుపాక్ష థ్యాంక్యూ మీట్ నిర్వహించారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ నటించిన ‘విరూపాక్ష’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సరికొత్త మైల్స్టోన్ అందుకునేందుకు రెడీ అయ్యింది.
తెలుగు బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష పాన్ ఇండియా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ చిత్రాన్ని..
ఫర్హాన్ కి సాయి ధరమ్ తేజ్ సహాయం చేశాడు, డబ్బులు ఇచ్చాడు అనే వార్తలపై స్పందిస్తూ ఓ లెటర్ రాసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు తేజ్.
ఇప్పటికే విరూపాక్ష సినిమా దాదాపు 60 కోట్లు కలెక్ట్ చేసి భారీ విజయం సాధించి సాయి ధరమ్ తేజ్ కి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇక సినిమాలో సంయుక్త నటనకు మంచి మార్కులు పడ్డాయి.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ క్లబ్ లోకి అడుగుపెట్టింది.
PKSDT వర్కింగ్ టైటిల్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చాలా ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసిన సినిమా అంతే ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటుంది. 28 జూన్ 2023న రిలీజ్ చేస్తామని ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించింది.
దర్శకుడు కార్తీక్ దండు విరూపాక్ష చిత్రం సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన తొలి సినిమాకు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు.