Home » Sai Dharam Tej
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ సినిమాకు ఓవర్సీస్ లో తొలిరోజే సాలిడ్ వసూళ్లు లభించాయి.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’కు బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో, ఈ సినిమాను ఇప్పుడు నార్త్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
విరూపాక్ష విజయం సాధించడం చిరు తన ఇంటిలో సాయి ధరమ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయించాడు. అయితే ఆ కేక్ పై చిరు రాయించిన పేరు..
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’కు సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ను చిత్ర యూనిట్ లాక్ చేసింది.
విరూపాక్ష సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన పొలిటికల్ ఎంట్రీ, జనసేన పార్టీలో చేరడంపై తేజు రియాక్ట్ అయ్యాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో హీరో సాయి ధరమ్ తేజ్ బిజీబిజీగా ఉన్నాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ చూస్తే, కాంతార చిత్రం గుర్తుకు రాదని తేజు తెలిపాడు.
సాయి ధరమ్ తేజ్ & సంయుక్త విరూపాక్ష స్పెషల్ ఇంటర్వ్యూ
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతుంది. తాజాగా విరూపాక్ష సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏలూరులో ఘనంగా నిర్వహించారు.