Home » Sai Dharam Tej
సుప్రీమ్ హీరో సాయితేజ్, దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన 'రిపబ్లిక్' చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు.
నేచురల్ స్టార్ నాని.. సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ స్పెషల్ షో చూసి.. సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియజేశాడు..
రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ రిపబ్లిక్ అని
పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సీరియస్
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నగరంలో హాట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తోపాటు, చిత్ర నిర్మాతలు నటి నటులు హాజరయ్యారు.
మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కోసం మామయ్యలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, డిఫరెంట్ కథా చిత్రాల డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్లో వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు..
సాయిధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నట్టు అపోలో డాక్టర్లు చెప్పారు. సాయి ధరమ్ తేజ్‌ను ఐసీయూ నుంచి స్పెషల్ వార్డుకు షిఫ్ట్ చేశారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశాయి.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా తేజ్ నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ స్కిడ్..