Home » Sai Pallavi Birthday
హీరోయిన్ సాయి పల్లవి బర్త్ డేని నిన్న తండేల్ షూటింగ్ సెట్స్‌లో ఘనంగా సెలబ్రేట్ చేసారు మూవీ యూనిట్.
నేడు సాయి పల్లవి పుట్టిన రోజు కావడంతో తండేల్ సినిమా నుంచి స్పెషల్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.