Home » saif alikhan comments on media
శుక్రవారం రాత్రి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తన భార్యతో కలిసి ఓ పార్టీకి వెళ్లి ఇంటికి వస్తుంటే మీడియా వాళ్ళు, మరికొంతమంది తమ కెమెరాలు పట్టుకొని సైఫ్ ఇంటి గేటు లోపలి కూడా వచ్చేసి వెనక పడ్డారు, ఫోటోలు, వీడియోలు అడిగారు. సైఫ్ తన భార్య కరీ�