Home » SALAAR
ఈమధ్య కాలంలో ప్రభాస్ ఏ సినిమా కూడా అనౌన్స్ చేసిన డేట్ కి రిలీజ్ కాలేదు. ప్రతి సినిమా కనీసం 2, 3 సార్లు డేట్లు పోస్ట్ పోన్ చేసుకుని ధియటర్లోకి వచ్చిందే.
ప్రభాస్(Prabhas) సలార్(Salaar) సినిమా సప్టెంబర్ 28 నుంచి వాయిదా పడటంతో చిన్న, మీడియం సినిమాలు ఆ డేట్ కి క్యూ కట్టాయి.
గత రెండు రోజులుగా సలార్ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదని, సీజీ వర్క్ ఇంకా అవ్వలేదని అందుకే సినిమా వాయిదా పడుతుందని ఇండస్ట్రీ సమాచారం.
ప్రభాస్ (Prabhas) నటిస్తున్న చిత్రం సలార్ (Salaar). ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్(Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తోంది.
సలార్ సినిమాని సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజులే ఉన్నా ఇప్పటిదాకా ప్రమోషన్స్ మొదలుపెట్టలేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజాగా సలార్ సినిమా అప్డేట్ వచ్చింది.
ప్రభాస్ సలార్ సినిమా థియేటర్ రైట్స్ కొనేందుకు డిస్టిబ్యూటర్లు వెనకడుగు వేస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో..
ఈ ఏడాది సెప్టెంబర్ లో పాన్ ఇండియా సినిమాల ఫెస్టివల్ ఉండబోతుంది. లవ్, మాస్, హారర్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ అంటూ డిఫరెంట్ జోనర్స్లో..
సలార్ పార్ట్ 1 Ceasefire సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. అయితే అదే రోజు బాలీవుడ్(Bollywood) దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి(Vivek Ranjan Agnihotri) ది వ్యాక్సిన్ వార్ సినిమాతో రాబోతున్నాడు.
సలార్ నుంచి అదిరే అప్డేట్ వచ్చేసింది. డైనోసార్ ఎంట్రీకి టైం అయ్యిందంటూ..
ప్రస్తుతం సలార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సెప్టెంబర్ 28న సలార్ పార్ట్ 1 రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సలార్ నుంచి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది.