Home » SALAAR
మలయాళ నటుడు, డైరెక్టర్ అయిన పృధ్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో ప్రభాస్ సినిమా ఓకే అయినట్టు వార్తలొస్తున్నాయి. ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ లో పృధ్విరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నార�
ప్రభాస్ కి బాహుబలి తర్వాత నుంచి సరైన సక్సెస్ లేదు. 2017లో బాహుబలి రిలీజ్ అయిన తర్వాత బ్యాక్ టూ బ్యాక్ 3 ఫ్లాపులతో కంటిన్యూ అవుతున్నారు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, మొన్నీమధ్య వచ్చిన ఆదిపురుష్.. ఇలా మూడు సినిమాలు ఆడియన్స్ ని అసలు ఆకట్టుకోలేకపోయాయి.
ప్రభాస్ సలార్ యూట్యూబ్ వ్యూస్‌తో, ప్రీ రిలీజ్ బిజినెస్‌తో.. ఇలా ప్రతి విషయంలో రికార్డు క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా ఈ మూవీ అమెరికాలో ఒక సరికొత్త రికార్డుని నెలకొలిపింది.
జపాన్ లో కేజీఎఫ్ సిరీస్ ని రిలీజ్ చేస్తున్న నిర్మాతలు. అయితే ఈ సినిమాని అక్కడ రిలీజ్ చేస్తున్నది సలార్ కోసమని తెలుస్తుంది.
ఇప్పటికే ప్రాజెక్ట్ K సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సినిమా నుంచి ఏదో ఒక వరుస అప్డేట్స్ ఇచ్చి సినిమాపై మరింత అంచనాలు పెంచుతోంది చిత్రయూనిట్.
సలార్ థియేట్రికల్ రైట్స్ కి భారీ ధర పలుకుతున్నట్లు సమాచారం. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్ల వరకు..
కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్స్ నెట్టింట రచ్చకి దారి తీస్తున్నాయి. సౌత్ అభిమానులు, ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్ అవుతూ.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
సలార్ టీజర్ వచ్చేసింది. ఇప్పుడు ట్రైలర్ కి టైం అయ్యింది. ఆగష్టులో ట్రైలర్ కి రెడీగా ఉండండి అంటూ అప్డేట్ ఇచ్చిన మూవీ టీం.
ప్రభాస్ తో మరోసారి బాలీవుడ్ దర్శకుడు పోటీకి సిద్దమవుతున్నాడా..? ఈసారైనా ప్రభాస్ రేస్ లో విజేతగా నిలుస్తాడా..!
టీజర్ లో సరిగా ప్రభాస్ పేస్ కూడా చూపించకుండానే యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతోంది సలార్. మొదటి 5లో నాలుగు ప్రభాస్ పేరునే..