Home » Samajavaragamana OTT record
యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu), మలయాళ భామ రెబా మోనికా జాన్ (Reba Monica John) జంటగా నటించిన చిత్రం సామజవరగమన (Samajavaragamana).
యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) నటించిన చిత్రం సామజవరగమన (Samajavaragamana). రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రెబా మోనికా జాన్ (Reba Monica John) హీరోయిన్.