Home » Samantha
టాలీవుడ్ నటి సమంత పేరు చెప్పి ఓ వ్యక్తి రూ.50 లక్షల మేర మోసం చేసిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
టాలీవుడ్ బ్యూటీ క్వీన్ సమంత ఏం చేస్తోంది? చై.. శోభిత ధూళిపాల నిశ్చితార్థంపై సామ్ స్పందన ఏంటన్నది ప్రతి ఒక్కరినీ ఉత్కంఠకు గురిచేస్తోంది.
చైతన్య - సమంత విడిపోయాక సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలని ఇద్దరూ డిలీట్ చేసేసారు. కానీ నాగచైతన్య మాత్రం ఒక ఫొటో అలాగే ఉంచాడు.
గత రెండు రోజులుగా శోభిత నాగచైతన్య జంట, వీరి నిశ్చితార్థం ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
హీరో నాగచైతన్య - హీరోయిన్ శోభిత ధూళిపాళ నేడు నిశ్చితార్థం చేసుకున్నారు.
తాజాగా నేడు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది.
సిటాడెల్ వెబ్ సిరీస్ కి సమంత తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చగా మారింది.
టాలీవుడ్ నటి సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తోన్న వెబ్ సిరీస్ సిటాడెల్.
వర్ష డ్యాన్స్ చేస్తుందని తెలుసు కానీ మరీ ఇంత మాస్ డ్యాన్స్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు.