-
Home » Samsung Galaxy M55 5G Specifications
Samsung Galaxy M55 5G Specifications
శాంసంగ్ గెలాక్సీ M సిరీస్ కొత్త 5జీ ఫోన్లు వచ్చేశాయి.. ఈ ఫోన్ల ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
March 28, 2024 / 09:54 PM IST
Samsung Galaxy M Series 5G : శాంసంగ్ గెలాక్సీ ఎమ్55 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎమ్15 5జీ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్ల సిరీస్ వన్ యూఐ 6.1 ఆధారంగా ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతాయి. ఈ ఫోన్లలో అమోల్డ్ డిస్ప్లే ఉంది.