Home » Samsung
సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ రిపేర్ మోడ్ తీసుకొచ్చింది. రిపేర్‌కు ఇచ్చేముందు మీ పర్సనల్ డేటాను హైడ్ చేయొచ్చు.
కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం కానుంది.
భారత్‌లోకి 5G నెట్వర్క్ అతి త్వరలో రాబోతోంది. ఇప్పటికే టెలికాం ఆపరేటర్లు కూడా 5G ఫోన్లపైనే ఫోకస్ పెట్టాయి. కొత్త స్మార్ట్ ఫోన్లను 5G సపోర్టుతో ప్రవేశపెడుతున్నాయి.
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. అదే.. Samsung Galaxy S23 సిరీస్ ఫోన్.. ఈ ఫోన లాంచ్ కావడానికి మరికొన్ని నెలల సమయం ఉంది.
Samsung New Galaxy M: సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి గెలాక్సీ M సిరీస్ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో ఈ కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు శాంసంగ్ ప్లాన్ చేస్తోంది.
Samsung 4K Neo TV : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లో కొత్త 4K స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. సరసమైన ధరకే PurColor టెక్నాలజీతో అందిస్తోంది.
Best Mobiles April 2022 : మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 20వేల కన్నా తక్కువ ధరకే ఆసక్తికరమైన స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి.
Teenage Mastermind : ఒక 16ఏళ్ల టీనేజర్.. ప్రపంచ టెక్ దిగ్గజాలను ముప్పు తిప్పులు పెడుతున్నాడు. మైక్రోసాఫ్ట్, శాంసంగ్ సహా ఐదు దిగ్గజ టెక్ కంపెనీల కీలక రహాస్యాలను హ్యాక్ చేశాడు. అసలు
యుక్రెయిన్‌పై యుధ్ధం మొదలు పెట్టిన రష్యాకి అంతర్జాతీయ సంస్ధలు ఒక్కోక్కటి తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, నైక్, ఐకియా, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సంస్థలు రష్యాలో త
గూగుల్ నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ 12 కూల్ డైనమిక్ కలర్ ఫీచర్ వస్తోంది. ఇదో డైనమిక్ థిమింగ్ సిస్టమ్ అతి త్వరలో అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలోకి రానుంది.