-
Home » Samsung
Samsung
2025లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్లు.. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఇదే..!
Best Selling Smartphone : ప్రస్తుతం, 2025 మూడవ త్రైమాసికంలో ఐఫోన్ 16 ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఐఫోన్ 16 వరుసగా మూడవ త్రైమాసికంలో అగ్రస్థానాన్ని నిలుపుకుంది.
శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారా? కెవ్వుకేక ఫీచర్లు.. సమయం ఆసన్నమైంది.. ఒకేసారి 3 స్మార్ట్ఫోన్లు..
గతంలో వచ్చిన రిపోర్టు ప్రకారమైతే శాంసంగ్ మొదట గెలాక్సీ S26 ప్రోను విడుదల చేయాలని, గెలాక్సీ S26 ఎడ్జ్‌ను గెలాక్సీ S26+ స్థానంలో ప్రవేశపెట్టాలని యోచించింది. ఇప్పుడు మాత్రం...
ఈ దీపావళికి కొత్త LED స్మార్ట్‌టీవీ తెచ్చుకోండి.. జస్ట్ రూ. 6వేల లోపు మాత్రమే.. అన్ని బ్రాండెడ్ టీవీలే..!
Diwali Deals : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? ఎల్ఈడీ స్మార్ట్‌టీవీలు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. శాంసంగ్, షావోమీ ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లను పొందవచ్చు.
ధన్‌తేరాస్ సేల్.. షావోమీ, శాంసంగ్ 43 అంగుళాల స్మార్ట్‌టీవీలపై అదిరిపోయే ఆఫర్లు.. సగం ధరకే కొనేసుకోండి..!
Dhanteras Sale : కొత్త స్మార్ట్‌టీవీ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. అమెజాన్ దీపావళి సేల్ సమయంలో షావోమీ, శాంసంగ్ సహా స్మార్ట్‌టీవీలపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ఆఫర్.. టాప్ 5 వాషింగ్ మెషీన్లు ఇవే.. 54శాతం వరకు డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!
Top 5 Washing Machines : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ఆఫర్లో భాగంగా 54శాతం వరకు తగ్గింపు అద్భుతమైన ఫీచర్లతో వాషింగ్ మిషన్లు లభ్యమవుతున్నాయి.
వావ్.. ఆరెంజ్ కలర్లో ఓ రేంజ్లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా.. యాపిల్ ఐఫోన్ 17 ప్రోలోని కాస్మిక్ ఆరెంజ్ గుర్తొస్తుందా?
ఎక్స్‌లో టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ షేర్ చేసిన ఫొటో ప్రకారం.. శాంసంగ్ ఎస్26 అల్ట్రా మూడు రంగుల్లో కనిపించింది.
అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఈ వివో, శాంసంగ్, వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్లపై బెస్ట్ డీల్స్.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి!
Best Flagship Smartphone Deals : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేక స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. శాంసంగ్ నుంచి వన్‌ప్లస్ వరకు భారీ తగ్గింపు పొందవచ్చు.
శాంసంగ్ కంపెనీ అఫిషియల్ ప్రకటన.. ఆన్ లైన్లో శాంసంగ్ ఫోన్ కొనాలనుకుంటే తప్పకుండా ఇది చదవండి..
ఆన్ లైన్ లో తమ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే కస్టమర్లకు శాంసంగ్ ఇచ్చిన హెచ్చరిక ఏంటి? ఆ హెచ్చరిక జారీ చేయడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం..
కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? శాంసంగ్, ఎల్జీ, షావోమీ టీవీలపై భారీ డిస్కౌంట్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తారు!
Smart TVs Sale : కొత్త స్మార్ట్‌టీవీ కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.15వేల లోపు ధరలో టీవీలను కొనేసుకోండి. ఈ అద్భుతమైన ఆఫర్లను ఎలా పొందాలంటే?
Samsung : ఈ 3 కొత్త శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లపై బిగ్ డిస్కౌంట్.. ఇలాంటి డీల్స్ మళ్లీ రావు.. డోంట్ మిస్!
Samsung : శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ల కొనేవారికి గుడ్ న్యూస్.. 3 ప్రీమియం ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.