Home » sani
2020 , సెప్టెంబర్ 13, ఆదివారం, నాడు ఏర్పడబోయే గ్రహ స్ధితి వల్ల ఏం జరుగబోతోంది అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. జ్యోతిష్య శాస్త్ర పరంగా ఆరోజు ఉదయం సుమారు గం. 10.30 ల సమయానికి రాశి చక్రంలోని 6 గ్రహాలు వాటి.. వాటి స్వక్షేత్రాల్లో ఉండబోతున్నాయి. ఇలాం
నవగ్రహాలలో ఏడవ వాడైన శనైశ్చరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి