Home » sania mirza
సోషల్ మీడియాలో ఫుల్లీ అఫ్డేటెడ్ గా ఉండే సానియా.. మరో వీడియోను పోస్టు చేసి ట్రెండ్ అయిపోయారు. తన ఫ్రెండ్.. బాలీవుడ్ డైరక్టర్ తీస్ మార్ ఖాన్, మై హూ నా లాంటి హిట్ సినిమాలు అందించిన ఫరా ఖాన్‌తో కలిసి వీడియో చేశారు.
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆగస్టు 30 నుంచి న్యూయార్క్ లో ప్రారంభం కానున్న గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో పాల్గొననుంది. అమెరికా ప్లేయర్ కోకో వాండెవెతో కలిసి సానియా ఆడనుంది.
మెగా క్రీడా ఈవెంట్ ఒలింపిక్ గేమ్స్‌కు సానియా కొద్ది నెలల క్రితమే అర్హత సాధించినా.. రీసెంట్ గా ఒలింపిక్ కిట్ అందుకుని సంతోషంలో మునిగిపోయారు.
జులై 23 నుంచి ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలకు తలవంచకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.
సానియా మీర్జా నాలుగోసారి ఒలింపిక్ గేమ్స్ లోకి అర్హత సాధించింది. ఈ ఫీట్ సాధించిన రెండో ఇండియన్ మహిళగా ఘనత దక్కించుకుంది. ఇంతకంటే ముందు షైనీ విల్సన్ నాలుగు సార్లు ఒలింపిక్ లో పాల్గొన్నారు.
sania mirza : సంచలనం రేపిన వికారాబాద్ అడవుల్లో కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఫామ్ హౌస్ సెక్యూరిటీ ఇంచార్జి ఉమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమర్ నాలుగు రోజుల క్రితం ఆవుని కాల్చి చంపాడు. దీనిపై
పాకిస్తాన్ బ్రిలియంట్ బ్యాట్స్‌మన్ Shoaib Malik శనివారం అరుదైన ఘనత సాధించారు. టీ20 క్రికెట్లో 10వేల పరుగులు చేసిన తొలి ఆసియా క్రికెటర్ గా నిలిచారు. పాకిస్తాన్ లో జరుగుతున్న నేషనల్ టీ20 కప్‌లో భాగంగా ఈ ఫీట్ సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డు సాధించ�
భారతీయ టెన్నిస్ సార్ట్ హైదరాబాద్ క్వీన్ సానియా మీర్జా తన పూర్వ లుక్ లోకి మారటం కోసం ఎంతో శ్రమించి బరువు తగ్గిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలు వివరాల్లోకి వెళ్లితే.. ఓ బిడ్డకు జన్మిచ్చిన తర్
సుదీర్ఘ విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో సానియా మీర్జా తొలి మ్యాచ్ గెలిచేసింది. హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం మహిళల డబుల్స్ ఈవెంట్ ఆడింది. తన భాగస్వామి నడియా కిచెనొక్(ఉక్రెయిన్)తో కలిసి వొకసానా(జార్జియా)-మియూ కటో (జప�
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ షేర్ చేసిన పిక్ వైరల్ అవుతోంది..