Home » sanitising
కరోనా వైరస్ వచ్చిన తరువాత ఇంటిపనే కాదు మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలు..పండ్లు ఒకటికి పది సార్లు కడుక్కోవటం పెద్ద పనిగా మారిపోయింది. కొంతమంది జాగ్రత్త కోసం ఉప్పునీటితో కడుక్కుంటున్నారు. ఇంత వరకూ బాగానేఉంది. కానీ..ఛాదస్తమో ఏమో తెలీదు గాన
కరోనా ప్రాణాలు తీయడమే కాదు..అందర్నీ కష్టాలపాలు చేస్తోంది. దిక్కుమాలిన వైరస్ అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ప్రధానంగా ఐటీ కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉద్యోగులకు వర్క్ �