Home » Santosh babu deadbody
కేసారంలోని వ్యవసాయ క్షేత్రంలో జూన్ 18 (గురువారం) అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కల్నల్ అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్మీ అధికారులు పరిశీలించారు. ఆర్మీ, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో