Satya Prabha Passes away

    సత్యప్రభ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన రామ్ చరణ్

    November 20, 2020 / 06:19 PM IST

    Satya Prabha: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ కన్నుమూశారు. అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి గుండెపోటుకు గురై ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, �

10TV Telugu News