Home » save her thalassemia problem brother Abhiheet life
IVF baby : ఏజన్మలో బంధమోగానీ..ఓ చిన్నారి తనకంటే ముందు పుట్టి భయంకరమైన వ్యాధితో బాధపడే అన్నకు ప్రాణదానం చేసింది. తాను పుడుతూనే అన్నకు ఆయుష్షును పెంచింది. ఓ చిన్నారి పసిగుడ్డు ఈ లోకంలోకి వస్తూనే ఆ దేవుడి దగ్గర అన్నకు ప్రాణదానం చేయమని వేడుకుని వచ్చి�