Home » SBI clerk exam 2021
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ప్రిలిమ్స్ 2021 పరీక్ష శనివారం నుంచి జరగనుంది. కరోనా కారణంగా షిల్లాంగ్, అగర్తలా, ఔరంగాబాద్, నాసిక్‌లలో జరగాల్సిన ఈ పరీక్ష వాయిదాపడగా మిగతా కేంద్రాలలో కొనసాగనుంది.