Home » second peak
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చర్యలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్గా సమావేశమయ్యారు. సమావేశానికి ఛత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్ సీఎంలు హాజరుకాలేదు.
కరోనా వైరస్ తగ్గిన ప్రాంతాల్లో మళ్లీ వైరస్ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో దశ ‘సెకండ్ పీక్’ కరోనా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ముందుగానే హెచ్చరిస్తోంది. కరోనా ఇన్ఫెక్షన్లు కాస్తా తగ్గుముఖం పట్టిన ప్ర�