Home » selfe
A selfe with A goat Shocking Viral Video: సెల్ఫీలు పిచ్చి ఉన్నవాళ్లు ఏది కనిపించినా..మూతి మూడు వంకర్లు పెడుతూ సెల్ఫీలు దిగేస్తారు. అలా ఓ యువతికి మేకతో సెల్ఫీ దిగాలనుకుంది. అనుకున్నదే తడవుగా…ఫోన్ ను పైకెత్తి షాట్ సెట్ చేసుకుంటోంది. కానీ మేక మాత్రం అటూ ఇటూ కదులుతూంటే