senior Maoist surrender

    Maoists Surrender: 20 లక్షల రివార్డ్.. లొంగిపోయిన మావోయిస్టు కీలకనేత

    April 21, 2021 / 09:05 AM IST

    మావోయిస్టు కీలక నేత జలంధర్ రెడ్డి మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎదుట లొంగిపోయారు. జలంధర్ రెడ్డి 22 ఏళ్లుగా మావోయిస్టుగా ఉంటూ అనేక హోదాల్లో పనిచేశాడు. ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్‌ జోన్‌ కమిటీ (ఏఓబీ ఎస్‌జెడ్

10TV Telugu News