Home » several key changes
ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక మార్పులు చేసింది. ఓటరుతో ఆధార్ అనుసంధానం చేయాలని సూచించింది. ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి తమ ఆధార్ నంబరు అనుసంధానించాలని తెలిపింది.