SGR Movie

    Sakala Gunabhi Rama: సకల గుణాభి రామ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల

    September 13, 2022 / 03:24 PM IST

    బిగ్‌బాస్ ఫేమ్ విజె సన్నీ, అషిమా హీరోహీరోయిన్‌గా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం సకల గుణాభి రామ. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆది నారాయణ ఎస్‌కె‌ఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రెండు తెల�

10TV Telugu News