Home » shikhar dhawan
IPL 2023 : ఈ సీజన్ లో రెండు వరుస ఓటముల తర్వాత హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది. పంజాబ్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IPL 2023 RR Vs PBKS: 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్.. 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. దాంతో 5 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు గెలుపొందింది.
విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫార్మాట్లో సరికొత్త ఘనత సాధించాడు. అత్యధిక ఆఫ్ సెంచరీలు చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
తాను రాజకీయాల్లోకి రావాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా వెళ్తానని ధావన్ అన్నాడు. 100 శాతం సమర్థంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. కచ్చితంగా విజయం సాధిస్తానని తనకు తెలుసని అన్నాడు.
శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పుడు డ్యాన్స్, ఇన్‌స్టా రీల్స్‌తో అభిమానులను అలరిస్తుంటాడు. ఇటీవలకాలంలో టీమిండియా జట్టుకు దూరమైన ధావన్ త్వరలో బాలీవుడ్లో పాపులర్ సీరియల్లో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన �
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ సతీమణి అయేషా ముఖర్జీకి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కఠిన ఆదేశాలు జారీచేసింది. ధావన్‌పై ఎప్పుడు, ఎక్కడా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ శనివారం ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.
బంగ్లాదేశ్‌తో ఇండియా మొదటి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది.
ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరుగుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉండటంతో ఈ మ్యాచ్ గెలవడం ఇండియాకు చాలా కీలకం.
ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం ఉదయం రెండో వన్డే జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఇండియా టోర్నీ గెలిచే అవకాశాలుంటాయి.