shooting advertaisment

    సైనిక సేవ ముగిసింది….ప్రజాసేవలోకి ధోనీ

    August 22, 2019 / 03:38 PM IST

    టీమిండియా మాజీ కెప్టెన్,జార్ఖండ్ డైనమైట్ ఎంఎస్‌ ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. లెహ్‌లో సైనిక విధులు ముగించుకొని రాగానే పొలిటీషియన్ గా మారిపోయాడు. కుర్తా పైజామా, ఖద్దరు దుస్తులు ధరించి,తలపై టోపీ ధరించి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేశాడు. దీంత

10TV Telugu News