Home » shortages
దేశమంతా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వ్యాక్సిన్ కొరత కారణంగా నిదానించింది. కొన్ని చోట్ల పూర్తిగా ఆగిపోయింది. ఆ కొరత తీర్చేందుకు భారత్ బయోటెక్.. 30 రోజుల్లో 30 నగరాలకు కొత్త షిప్‌మెంట్స్ పంపించామని చెప్పింది.
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ప్రధానంగా మాస్క్ తప్పనిసరిగా మారిపోయింది. ఎన్ – 95 మాస్క్ లు సురక్షతమని భావించి చాలా మంది దానిని ఉపయోగిస్తున్నారు. ప్రతి రోజు బయటకు వెళ్లే వారు మాస్క్ ల విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక మాస్క్ ఉంటే..దానిని ప�