Home » Singareni Hospital
కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభమైంది. నిమిషానికి 200 లీటర్ల చొప్పున రోజుకు 40 సిలిండర్ల సామర్థ్యంతో ఉత్పత్తి జరుగనుంది.