Home » Six months jail
Six months jail term if found without mask : కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. జనాలకు సూచనలతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసుల పరిస్థితి ఎలా ఉందీ అంటే మరోసారి లాక్డౌన్ అమలు
రాష్ట్రంలో అక్రమంగా మద్యం అమ్మినా, సరఫరా చేసినా ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తామని సీఎం జగన్ అన్నారు. రెండోసారి కొనసాగిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.