Home » Snake Eggs
బీహార్లోని మదన్ చౌదరి ఇంటిలో డ్రెస్సింగ్ టేబుల్ కింద 24 పాములు, 60 గుడ్లు కనిపించాయి. దీంతో పాముల సంరక్షకుడి సహాయంతో వాటిని అటవీ ప్రాంతంలో వదిలివేశారు.