Home » Snake
పెళ్లి కాబోయే జంటలు ప్రీ-వెడ్డింగ్ షూట్‌తో మోత మోగిస్తున్నారు. కొన్ని షూట్స్ రికార్డులు కూడా సాధించాయి. కొన్ని విమర్శల పాలయ్యాయి. రీసెంట్గా పాముతో ప్రీ-వెడ్డింగ్ షూట్ చేసుకున్న జంట వీడియో వైరల్ అవుతోంది.
ఇది పాఠశాలలో వండిన అన్నం కాదట. మధ్యాహ్న భోజనం సమయంలో ఒక ఎన్జీవో (ఎన్జీవో పేరును పోలీసులు వెల్లడించలేదు) తయారుచేసిన ‘ఖిచ్డీ’ని పిల్లలకు వడ్డిస్తున్నప్పుడు ఒక ప్లేటులో పాము కనిపించింది. పాఠశాలలో ఈ వార్త తెలియగానే భోజన పంపిణీని నిలిపివేశారు
పిల్లలు కొన్ని జంతువులతో నిర్భయంగా ఆటలు ఆడతారు. అవి కూడా పసి పిల్లలకు హాని చెయ్యవు. ఒక్కోసారి అనుకున్నట్లు జరగదు కదా.. ఓ పసివాడు భారీ కొండ చిలువతో భయం లేకుండా ఆటలు ఆడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ చిన్నారి తల్లిదండ్రులపై మండిపడుతున్నారు.
పాము కరిచి భార్య ఆస్పత్రిలో ఉంటే ఆమె భర్త మాత్రం తన భార్యకు కాటు వేసిన పామును పట్టుకుని మరీ ఆస్పత్రికి వెళ్లాడు. ఆ పాముని డాక్టర్లకు చూపించి సార్ ఇదే నా భార్యను కాటువేసిన పాము అంటూ చూపించటంతో డాక్టర్లు షాక్ అయ్యారు..
పాములు శబ్దాలను వినగలవా? లేదా?
బీర్భూమ్ జిల్లాలోని మయూరేశ్వర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఈ ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం స్కూల్లో విద్యార్థులకు భోజనం అందించారుఅయితే, అదే సమయంలో భోజనంలో పాము బయటపడింది.
ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలకు సన్నద్ధమవుతున్నారు. పండుగ నేపథ్యంలో క్రిస్మస్ ట్రీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు. అయితే, సంప్రదాయం ప్రకారం క్రిస్మస్ ట్రీ తెచ్చుకుని పెట్టుకున్న ఓ కుటుంబానికి షాక్ తగిలింది. ఎందుకంటే క
104 వాహనంలో ఓ పాము కలకలం సృష్టించింది. వాహనం నడిపే డ్రైవర్ ని హడలెత్తించింది. వాహనం నడుపుతుండగా..సడెన్ గా పాము స్టీరింగ్ మీదకొచ్చింది. దీంతో భయంతో డ్రైవర్ వాహనంలోంచి దూకేశాడు.
జష్పూర్ జిల్లా పండారా పాత్ గ్రామానికి చెందిన దీపక్ రామ్ తన ఇంటికి కూతవేటు దూరంలో ఉంటున్న తన అక్కవాళ్లింట్లో ఆడుకుంటున్నాడు. దీపక్ అక్కడి పిల్లలతో ఆడుకుంటుండగా పక్కనే ఉన్న పొదలో నుంచి పాము వచ్చి కాటేసింది. కోపంతో పామును వెంబడించిన దీపక్.. ఎ
అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి కింగ్ కోబ్రా. అలాంటి కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టుకొనేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడగా.. అతన్ని కాటేసింది.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.