Home » Snake
సాధువు పేరు భజరంగి సాధు, వయసు 55 ఏళ్లు. కాన్పూర్ సమీపంలోని ఖేర అనే గ్రామవాసి. చేనేత సౌందర్య సాధనాలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. విషయంలోకి వెళ్తే.. సబేదార్ అనే పంక్చర్ షాపులోకి పాము వచ్చింది. ఆ షాపు యజమాని అయిన సుబేదార్ ఆ పామును చంపబోతుంటే భజరంగ�
యూస్లోని అలబామా యుఫాలా ప్రాంతంలో ఓ కుటుంబానికి వారి ఇంట్లో ఓ భయంకరమైన సన్నివేశం కనిపించింది. ఊహించలేని విధంగా వాళ్ల టాయిలెంట్లో పాము కనిపించింది.
ఓ మహిళ చెవిలోకి పాము దూరింది. దానిని ఆమె చెవి నుంచి తీసేందుకు డాక్టర్ తెగ ప్రయత్నించాడు. ఇంటర్నెట్లో వైరల్ అయిన ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.
విశాఖ జిల్లాలో స్నేక్ క్యాచర్ పాముకు స్నానం చేయించారు. మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో పాము కనిపించింది. బురదలో ఉన్న పామును కిరణ్ అనే స్నేక్ క్యాచర్ పట్టుకున్నారు. దానికి బురద అంటడంతో స్నానం చేయించారు.
చెవిలో చిన్న చీమ దూరితేనే అల్లాడిపోతాం. అటువంటి ఓ అమ్మాయి చెవిలో సన్నపాటి పాము దూరింది. ఆ పామును వైద్యుడు బయటకు తీస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ పాము పసుపు రంగులో ఉంది. ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందన్న విషయంపై స్పష్టతలేదు. చె
పామును చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అది కనపడితే చాలు దానికి దూరంగా పరుగులు తీస్తాం. అలాంటిది ఓ పాప భారీ కొండ చిలువతో ఆడుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. స్నేక్మాస్టర్ఎక్సోటిక్స్ అనే ఇన్స్టాగ్
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాగుపాము కలకలం రేపింది. పాఠశాల ఆవరణలో నాగుపాము పడగవిప్పి బుసలు కొట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో పరుగులు తీశారు. కొద్ది సేపటి తరువాత పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది.
పెరట్లో... చెట్టు కింద, మంచంపై పడుకుని ఉందో మహిళ. ఎక్కడ్నుంచో వచ్చిన నాగుపాము ఆమె ఒంటిపైకి ఎక్కింది. పడగవిప్పి అలాగే ఉంది. దీంతో ఆ మహిళ భయంతో, ప్రాణాలు అరచేత పట్టుకుని అలాగే ఉండిపోయింది.
చిన్నపాటి పామును రోడ్డుపై వెళ్తూ మనకు తారసపడితేనే మన ఒంటిలో వణుకు పుడుతుంది. అలాంటిది కింగ్ కోబ్రా కనిపిస్తే.. ఇక దాని దరిదాపుల్లో కూడా ఉండం.
హర్రర్ సినిమాను తలపించే సన్నివేశం ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మెడకు పాము చుట్టుకుంది. దీంతో అతను ఊపిరి ఆడక అల్లాడి పోయాడు.