Home » Snake
పామును పట్టి తీసుకెళ్ళడానికి ఓ యువతి వచ్చింది. బూటులో దాగి ఉన్న పాము బయటకు వస్తూనే పడగ విప్పి బుసలు కొట్టింది. ఆ పామును ఆ యువతి పట్టుకునే క్రమంలో దాదాపు కాటేసినంత పని చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మణుగూరు మండలం సమితి సింగారంలో పాములు పట్టె షరీఫ్ అనే వ్యక్తి పాము కాటుతో మృతి చెందాడు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాము కాటు వేసింది. పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి సల్మాన్‌ఖాన్‌ను పాము కాటేసింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై సంచరించే పాము నిన్న సాయంత్రం చనిపోయి కనపడింది. దానికి అర్చకులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.
తాగిన మైకంలో ఏమి చేస్తున్నాడో తెలియకుండా ఒక యువకుడు త్రాచు పామును మెడలో వేసుకుని జనాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు.
విషం లేని మామూలు పాముని చూస్తేనే మనకు ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయ్. గుండె వేగంగా కొట్టుకుంది. వెన్నులో వణుకు పుడుతుంది. ప్రాణ భయంతో పారిపోతాం. అలాంటిది ఏకంగా అత్యంత విషపూరితమైన..
ఈ భూమిమీద జరిగే వింతల్లో కెమెరా కళ్ళకు చిక్కనివి, మనకు కనిపించనివి చాలానే ఉంటాయి. అయితే ఇలాంటి వింతల్లో కొన్ని కెమెరా కంట చిక్కి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
విషపూరితమైన పాము కాటు వేస్తే ముందుగా నోటివెంట నురగ రావడం గమనించవచ్చు. ఊపిరి అందకపోవడం, వికారము ,వాంతులు అయ్యే అవకాశం ఉండొచ్చు,కనుబొమ్మలు పైకి ఎత్త లేకపోవడం శరీరంలో ఉన్న కండరాలు అన్నీ చచ్చు పడిపోవడం, కళ్ళు బైర్లు కమ్ముకోవడం వంటి లక్షణాలు కని
పామును చూస్తే చాలామంది పరుగులు తీస్తుంటారు. పాము కనపడిన ప్రదేశం వైపు వెళ్లేందుకు కూడా దైర్యం చేయరు. కానీ ఓ మహిళకు మాత్రం పాములంటే అసలు భయం లేదు.
నాకు బలవంతంగా కరోనా వ్యాక్సిన్ వేయిాలని చూస్తే పాముతో కరిపిస్తా జాగ్రత్త అంటూ వైద్య సిబ్బందిని బెదరించిందో మహిళ..బుట్టలో ఉన్న పాముని బయటకు తీసి మరీ బెదిరించటంతో సిబ్బంది షాక్..