Man Bathed Snake : పాముకు స్నానం చేయించిన స్నేక్ క్యాచర్

విశాఖ జిల్లాలో స్నేక్ క్యాచర్ పాముకు స్నానం చేయించారు. మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో పాము కనిపించింది. బురదలో ఉన్న పామును కిరణ్ అనే స్నేక్ క్యాచర్ పట్టుకున్నారు. దానికి బురద అంటడంతో స్నానం చేయించారు.

Man Bathed Snake : పాముకు స్నానం చేయించిన స్నేక్ క్యాచర్

Snake Catcher Bathed Snake

Updated On : September 12, 2022 / 5:32 PM IST

Man Bathed Snake : ఎవరైనా పాము పేరు చెబితేనే వణికిపోతారు. పాముకు పది అడుగుల దూరంలో ఉంటారు. స్నేక్ కనిపిస్తే చాలు భయంతో పరుగులు తీస్తారు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం పామును పట్టుకుని ఏకంగా దానికి స్నానమే చేయించాడు.

అయితే సర్పానికి స్నానం చేయించింది స్నేక్ క్యాచర్. విశాఖ జిల్లాలో స్నేక్ క్యాచర్ పాముకు స్నానం చేయించారు. మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో పాము కనిపించింది. బురదలో ఉన్న పామును కిరణ్ అనే స్నేక్ క్యాచర్ పట్టుకున్నారు.

Snake Catchers : పాములతో పరాచకాలా? కాలనాగులతో డేంజరస్ స్టంట్‌లు.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న స్నేక్‌ క్యాచర్లు

దానికి బురద అంటడంతో స్నానం చేయించారు. ఆహారం పెట్టి పామును అటవీశాఖకు అప్పగించారు. ఈ సంఘటనను స్థానికులు అశ్చర్యంగా వీక్షించారు.