Home » snake catcher
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు యువత ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు తృటిలో ప్రాణాప్రాయం నుంచి బయటపడుతున్నారు.
సోఫాలో కూర్చున్న ఓ వ్యక్తి అందులో ఉన్న విషపూరితమైన నాగుపామును చూసి షాక్ అయిన ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగుచూసింది.....
అక్కడ పాములు కనిపించడం సర్వసాధారణమట. అయితే తాజాగా భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇంటి పై కప్పు నుండి చెట్లపైకి పాకుతూ వెళ్తున్న దానిని చూసి జనం భయభ్రాంతులకు లోనయ్యారు. ఎక్కడంటే?
స్నేక్ క్యాచర్‌గా నరేశ్ చాలా ఫేమస్. 27 సంవత్సరాలుగా పాములు పట్టుకోవడమే పనిగా 40 వేల పాముల్ని సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టి ఉంటాడు. దురదృష్టవశాత్తూ పట్టుకున్న పాము అతని ప్రాణాలు బలిగొంది.
King Cobra: ఆ పాము చాలా పొడవుగా ఉంది. పైగా విషపూరితమైన సర్పం. కాటేసిందా? ఇక అంతే. స్పాట్ లోనే చావు ఖాయం. అయినా ఆ స్నేక్ క్యాచర్ భయపడలేదు.
షూలో దాగి ఉన్న ఓ నాగు పాము ఘటన కర్నాటకలోని జరిగింది. నాగు పాము ఒక్కసారిగా షూ నుంచి పడగ విప్పిన తీరు షాక్‌కు గురి చేస్తోంది. మైసూర్‌లోని ఓ వ్యక్తి షూ తొడుక్కునేందుకు వెళ్లాడు. అయితే ఆ షూలో దాగిన పామును చూసి షాక్ అయ్యాడు.
ఎంతటి విషపూరితమైన పామునైనా అవలీలగా పట్టి.. స్నేక్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన వ్యక్తి.. చివరికి పాముకాటుకే బలయ్యాడు. రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన వినోద్ తివారీ పాము కాటుకు బలైపోయాడు. విషపూరిత నాగుపామును పట్టుకునే సమయంలో దాని కాటుకు �
విశాఖ జిల్లాలో స్నేక్ క్యాచర్ పాముకు స్నానం చేయించారు. మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో పాము కనిపించింది. బురదలో ఉన్న పామును కిరణ్ అనే స్నేక్ క్యాచర్ పట్టుకున్నారు. దానికి బురద అంటడంతో స్నానం చేయించారు.
కర్నాటకలో అరుదైన కొండ చిలువ ప్రత్యక్షమైంది. కార్వాన్ జిల్లా మిర్జాన్‌లోని రాంనగర్లో నివాసమంటున్న సుబ్రహ్మణ్య నాయక్ అనే వ్యక్తి ఇంట్లో తెల్లని కొండ చిలువ కనిపించింది. సాధారణ కొండచిలువ కన్నా భిన్నంగా ఉన్న తెల్లని రంగులో ఉన్న కొండ చిలువ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మణుగూరు మండలం సమితి సింగారంలో పాములు పట్టె షరీఫ్ అనే వ్యక్తి పాము కాటుతో మృతి చెందాడు.