-
Home » Snake
Snake
నా భార్య రాత్రిపూట పాముగా మారి నన్ను కాటేయడానికి ప్రయత్నిస్తుంది.. భర్త వింత ఫిర్యాదు.. అధికారులు ఏం చేశారంటే..
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారులు, పోలీసులను ఓ వింత ఫిర్యాదు ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ వ్యక్తి తన భార్యపై ఫిర్యాదు చేశాడు.
ఎంతకు తెగించార్రా..! పాపం.. అదనపు కట్నంకోసం కోడలిని గదిలో వేసి పామును వదిలారు.. చివరిలో బిగ్ ట్విస్ట్..
కాన్పూర్‌లో దారుణం చోటుచేసుకున్నది. అదనపు కట్నం (Dowry Dispute) తేలేదని కోడలిని గదిలో బంధించిన అత్తమామలు.. అందులో పామును వదిలారు.
కర్రీ పఫ్ లో పాము కలకలం
కర్రీ పఫ్ లో పాము కలకలం
నీ గట్స్‌కి హ్యాట్సాఫ్ బామ్మ.. 8 అడుగుల పాముని చేత్తో పట్టుకుని మెడలో వేసుకున్న 70 ఏళ్ల వృద్ధురాలు..
బామ్మ చేసిన పనికి గ్రామస్తులు షాక్ అయ్యారు. ఎంతో ఈజీగా ఎలాంటి భయం లేకుండా అంత పెద్ద పామును ఆమె పట్టుకోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.
వామ్మో.. ఓ చేతిలో సంచి, మరో చేతిలో పామును పట్టుకుని ఆసుపత్రికి వెళ్లిన వృద్ధుడు.. ఎందుకో తెలుసా?
పాముని పట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్లడం ఏంటి?
ఓ మై గాడ్.. నదిలో పూజ చేస్తుండగా మహిళ పక్కనే విషపూరిత పాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
అంతే, ఒక్కసారిగా కలకలం రేగింది. పాము రాకను గమనించిన మహిళలు భయంతో కేకలు వేశారు. వెంటనే నీటిలో నుంచి గట్టు మీదకు వచ్చేశారు.
బాబోయ్.. ఈ భయంకరమైన పాము ఎలా ఎటాక్ చేస్తుందో చూడండి.. వీడియో వైరల్
ఓ వ్యక్తి పామును బంధించే ప్రయత్నంలో అది అతన్ని కాటు వేసేందుకు వేగంగా మీదుకు దూసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది..
ఒక పాము, మూడు ముంగిసలు.. ఇంట్రస్టింగ్ ఫైట్.. వీడియో వైరల్
పాము, ముంగిస బద్ద శత్రువులనే విషయం మనందరికీ తెలిసిందే. ఆవి ఎదురుపడ్డాయంటే అక్కడ పెద్ద యుద్ధం జరగాల్సిందే.
విమానంలో పాము.. వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో
విమానంలోకి పాము రావడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటువంటి ఘటన..
పుట్టపర్తిలో అద్భుతం.. సత్యసాయి విగ్రహం మెడలో నాగుపాము.. చూసేందుకు పోటెత్తిన స్థానికులు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి రహదారి వద్ద గల ఆర్గ్ సంగ్ విల్లాస్ గృహ సముదాయంలో సోమవారం సత్యసాయి బాబా పాలరాతి విగ్రహానికి నాగుపాము చుట్టుకొని ఉన్న దృశ్యం కనిపించింది.