Snake In Government School : ప్రభుత్వ పాఠశాలలో నాగుపాము కలకలం..పడగవిప్పి బుసలు కొట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పరుగులు

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాగుపాము కలకలం రేపింది. పాఠశాల ఆవరణలో నాగుపాము పడగవిప్పి బుసలు కొట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో పరుగులు తీశారు. కొద్ది సేపటి తరువాత పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Snake In Government School : ప్రభుత్వ పాఠశాలలో నాగుపాము కలకలం..పడగవిప్పి బుసలు కొట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పరుగులు

Snake In Government School

Updated On : September 3, 2022 / 4:40 PM IST

Snake In Government School : మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాగుపాము కలకలం రేపింది. పాఠశాల ఆవరణలో నాగుపాము పడగవిప్పి బుసలు కొట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో పరుగులు తీశారు. కొద్ది సేపటి తరువాత పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Viral video: పెరట్లో మంచంపై పడుకున్న మహిళ.. ఆమె మీదికెక్కిన నాగుపాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల పక్కన పొదలు ఉండటంతోనే పాములు వస్తున్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పొదలు తొలగించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు.