Home » social media
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజ్లు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వంటివి చేయకూడదని బీహార్ పోలీసులకు ఆర్డర్లు అందాయి. ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నా వీఐపీ లేదా వీవీఐపీ భద్రత బ్యూటీలో ఉన్నా తప్పక పాటించాలని ఆదేశించారు.
New Rules in Social media: భారత్లో సోషల్ మీడియాపై నిబంధనల కత్తి వేలాడుతోంది. దిగ్గజ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ కేంద్రం చర్యలకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా కట్టడికి ఈ ఏడాది ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం కొత
సోషల్ మీడియాలో పరిచయం అయిన మహిళతో చనువుగా ఉన్నాడో పోలీసు అధికారి ఆ పరిచయంతో మహిళ అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఆ అధికారి ఉద్యోగంలో ప్రమోషన్లను, అవార్డులను పోగొట్టుకున్నాడు.
తమ హీరోల పుట్టినరోజుల నాడు అభిమానులు సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. మరి అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ లాంటి భారీ అభిమాన గణమున్న హీరో పుట్టినరోజు అంటే ఇక ఆ సందడే వేరని చెప్పాలి.
1100 ఏళ్లనాటి ప్రాచీన కవితను తన ట్విట్టర్ లో షేర్ చేసినందుకు వేల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది చైనాకు చెందిన ఓ బిలియనీర్.
కరోనాపై సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు !! కరోనా వైరస్ వ్యాప్తి, నిర్ధారణ, నివారణ వంటి వాటిపై ఎన్నో ప్రచారాలు !!
సోషల్ మీడియా ఆధారంగా మోసాలకు పాల్పడుతున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి, అలియాస్ ధరణి రెడ్డిని నల్గోండ పోలీసులు అరెస్ట్ చేశారు.
''నేను... మీ సాయి ధరమ్ తేజ్ ని.. ఈ కరోనా కష్టకాలంలో కొంతమందికి సాయం చేయదలుచుకున్నా.. వీలైతే డబ్బులు పంపించండి. పైగా ఎక్కువేమీ కాదు. జస్ట్ 10-15 వేలు మాత్రమే'' అని వాట్సాప్ లో కొందరికి మేసేజ్ లు వచ్చాయి.
మే-1నుంచి దేశవ్యాప్తంగా మూడోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై శుక్రవారం కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు.
Oxygen Cylinder : సార్ మా అమ్మ చచ్చిపోతుంది..అలా చేయకండి..అంటూ ఓ కొడుకు పడుతున్న బాధ అందరినీ కలిచివేస్తోంది. ఆక్సిజన్ సిలిండర్లు తరలిస్తున్న పోలీసుల వద్ద మోకాళ్లపై దండం పెడుతూ..అతను వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆక్సిజన్ కోసం