Home » sourav ganguly
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోల్‌కతాలో అత్యంత ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆయన కొన్న ఇంటి విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని అంచనా.
దాదాకు మద్దతుగా నిలిచిన దీదీ
భారత జట్టు మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో కీలక ఆటగాడు రోజర్ బిన్నీ మంగళవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో అతని నియామకాన్ని ఏకగ్రీవంగా ప్
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ పాత్ర దాదాపు ముగిసినట్లే కనిపిస్తుంది. గత మూడేళ్లుగా భారత క్రికెట్లో చక్రం తప్పిన గంగూలీకి బీసీసీఐ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకొనేందుకు తేదీ ఖరారైంది. అయితే ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుంది. గంగూలీని
‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ను రద్దు చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. దీని ప్రకారం.. జై షా, సౌరవ్ గంగూలీ తమ పదవుల్లో తిరిగి కొనసాగవచ్చు. వరుసగా రెండో టర్మ్ పదవుల్లో ఉండొచ్చు.
సెహ్వాగ్.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు వింటే పూనకాలు వచ్చేస్తాయి. సెహ్వాగ్ క్రిజ్‌లో ఉన్నాడంటే టీవీలకు అతుక్కుపోయి చూసేవాళ్లు. అవతల ఎలాంటి టీమైనా, ఎలాంటి బౌలరైనా సెహ్వాగ్ క్రిజ్ లో ఉన్నాడంటే పరుగుల వదర పారేది.
ప్రముఖ బ్యాట్స్‌మెన్ కేఎల్.రాహుల్ కరోనా బారిన పడ్డారు. ఈ నెల 29న ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్‌కు సిద్ధమవుతున్న దశలోనే రాహుల్‌కు కరోనా సోకింది. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన టోర్నీలో అడుగుపెట్టాల్సి ఉంటుంది.
సౌరవ్ గంగూలీ శుక్రవారం తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. లండన్ వీధుల్లో భార్య డోనా, కుమార్తె సనా, తన స్నేహితులతో కలిసి గంగూలీ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం నిర్వహించిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో ఎవరూ ఊహించని రీతిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదాయాన్ని రాబట్టింది. 2023 నుంచి 2027 సంవత్సరాలకు గాను మీడియా హక్కులను రూ. 48,390.32 కోట�
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తప్పులో వేలేశారు. ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో సునీల్ చెత్రి కెప్టెన్సీలో ఆడిన బ్లూ టైగర్స్ జట్టు.. బెర్త్ కన్ఫమ్ చేసుకుంది.